Including files or modules - Telugu

269 visits



Outline:

పెర్ల్ ప్రోగ్రాం లో ఫైళ్ళను లేదా మాడ్యూళ్ళను చేర్చడం ఈ విధానాలను ఉపయోగించి పెర్ల్ లో మాడ్యూళ్ళను లేదా ఫైళ్లను మనం చేర్చవచ్చు. 1. do ప్రస్తుత స్క్రిప్ట్ ఫైలులోకి ఇతర ఫైళ్ళ నుండి సోర్స్ కోడ్ ను కలిగి ఉంటుంది. 2. use ఇది పెర్ల్ మాడ్యూల్ ఫైల్స్ మాత్రమే కలిగి ఉంటుంది. కోడ్ యొక్క వాస్తవ అమలు ముందు ఫైళ్ళు చేర్చబడతాయి. 3. require ఇది పెర్ల్ ప్రోగ్రామ్లు మరియు మాడ్యూల్ రెండింటినీ కలిగి ఉంటుంది.