More Conditional statements - Telugu

244 visits



Outline:

if-elsif-else కండీషనల్ స్టేట్మెంట్ అనేది నిర్దిష్ట కండిషన్ ను తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది ఇంకా ఒకవేళ అది సత్యం అయితే దాని సంబంధిత బ్లాక్ ను అమలుచేయండి లేకపోతె డిఫాల్ట్ else బ్లాక్ ను అమలుచేయండి. స్విచ్ అనేది కండీషనల్ కేస్ స్టేట్మెంట్. సంతృప్తి చెందిన కేస్ అమలు అవుతుంది లేకపోతే డిఫాల్ట్ కేస్ అమలు అవుతుంది.