User Roles in Moodle - Telugu

228 visits



Outline:

ఒక వినియోగదారుకు నిర్వాహక పాత్రను కేటాయించండి ఒక ఉపాధ్యాయునికి ఒక కోర్సును మానవీయంగా కేటాయించండి ఒక విద్యార్థిని మానవీయంగా ఒక కోర్సులో కి నమోదు చేయండి సృష్టించబడిన అందరు వినియోగదారులను వీక్షించండి ఎడిట్ ప్రొఫైల్ లింక్ను ఎలా ఉపయోగించాలి ప్రధాన నిర్వాహకుని పాత్ర ఒక ఉపాధ్యాయుడిని ఒక కోర్సుకు ఎలా కేటాయించలో దాని ప్రదర్శన ఒక విద్యార్థిని ఒక కోర్సుకు ఎలా కేటాయించలో దాని ప్రదర్శన ఒక కోర్సు నుండి వినియోగదారుని నమోదును రద్దు చేయడం నమోదు ప్రారంభ మరియు ముగింపు తేదీలతో యూజర్ను సస్పెండ్ చేయండి